తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. అక్టోబర్ 9 నుండి ఎలక్షన్ కోడ్ ,మొదటగా అక్టోబర్ 23, 27న రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు,తర్వాత అక్టోబర్ 30, నవంబర్ 4, 8న మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలు
Admin
తెలుగు వెలుగు టీవీ