తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : సింగరేణి కళాశాలలో కొత్త కోర్సులు.. కొత్తగూడెంలోని సింగరేణి మహిళా డిగ్రీ & PG కళాశాలలో 4 కొత్త కోర్సులు ప్రవేశపెట్టినట్లు బెల్లంపల్లి ఏరియా GM విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. BSc(AI&ML) ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్, BSc డేటా సైన్స్, BA కంప్యూటర్ అప్లికేషన్స్, BBA(బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్), ఇంటర్లో కూడా పలు గ్రూపులు ఉన్నాయన్నారు. సింగరేణి అధికారులు, ఉద్యోగులు తమ బిడ్డలను చదివించాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ