తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : గాజులరాజం బస్తీ 35 వ వార్డ్ లో బండారి యూత్ ఆధ్వర్యంలో కొలువైన బాలగణేష్ చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది ఈరోజు పూజలో పాల్గొన్న కౌన్సిలర్ బండారి రుక్మంగధర్ దంపతులు, పదకొండు మంది భక్తులు మాలధారణ స్వీకరించారు, పూజలో పాల్గొన్న పలువురు బస్తీ వాసులు కమిటీ సభ్యులు రజనీకాంత్ రాజు తిరుపతి టోల్లు మణికంఠ పవన్ మేఘనాథ్ వాసు ఖాళీ జానీ మోహన్ మధుసూదన్ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ