తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మిక ప్రాంతం రామవరం మాదిగ సంక్షేమ సంఘం(అంబేద్కర్ భవన్) ఆఫీసు నందు కొత్తగూడెం మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు మరియు కొత్తగూడెం మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ కృషితో బోరు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కంచర్ల జములయ్య, భూక్య శ్రీనివాస్, మాదిగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొయ్యడ వెంకన్న, జిల్లా కార్యదర్శి సామర్ల సమ్మయ్య, జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి బరిగెల భూపేష్ కుమార్, జిల్లా నాయకులు ఆవులూరి సంజీవరావు, కూరగాయల శ్రీనివాస్, కొత్తూరు మదనయ్య , బొంకూరి పోశం,తిప్పారపు ఎల్లయ్య, మాటేటి అంజయ్య, కొత్తూరు రవి, జంగం కృష్ణ, సిహెచ్. కోటేశ్వరరావు,మద్దికుంట గణేష్, మొయినుద్దీన్, సెమీఉద్దీన్ , కాజా,షరీఫ్, వెంకట్రావు, ఎస్.కె నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ