Tuesday, 03 November 2026 07:57:06 AM
# ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు. # అంగన్వాడీల వేతన హామీ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే. కూనంనేని సాంబశివరావు. # ఎస్ఐఆర్-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి: సి. సుదర్శన్ రెడ్డి. # ఎల్నినో నేపథ్యంలో వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి:అదనపు కలెక్టర్ విద్యా చందన. # ప్రజావాణి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి: కలెక్టర్ అంకిత్ # కమ్యూనిస్టు భావజాల వ్యాప్తికి ఖాదర్ బాబు కృషి ఎనలేనిది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # బీజేపీ కొత్తగూడెం పట్టణ అధ్యక్షుడు శీలం విద్యాసాగర్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఉచిత ఎన్రోల్మెంట్. # ప్రజావాణికి అధికారులు సకాలంలో హాజరు కావాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. # గోదావరి పుష్కరాల పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలి : రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్. # సైబర్ మోసాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి – జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # పోలీస్ అమరవీరుల సంస్మరణోత్సవాల్లో భాగంగా ఇల్లందు సబ్ డివిజన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరం. # గురువుకు పచ్చని కానుక వనజీవి విశ్వామిత్ర వినూత్న శుభాకాంక్షలు. # రూ.43 లక్షల బకాయిలు చెల్లించాలి. బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలి. మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి మున్నా లక్ష్మి కుమారి. # సింగరేణి మెయిన్ వర్క్ షాపు నందు INTUC కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ పీతాంబరం పదవీ విరమణ వేడుకల్లో పాల్గొన్న నాగా సీతారాములు యాదవ్.

కార్మికుల హక్కుల కోసం నిరంతరం ఏఐటీయూసీ పోరాడుతుంది

Date : 17 December 2024 05:40 PM Views : 706

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం డిసెంబర్ 17(తెలుగు వెలుగు)ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ, హమాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలిఅని అన్నారు, జూలూరుపాడు ఉప మార్కెట్ యార్డ్ ను సందర్శించిన, ఏఐటీయూసీ బృందం , కనీస సౌకర్యాలు లేక హమాలీలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, అన్నారు మంగళవారం జూలూరుపాడు మార్కెట్ యార్డ్ ను ఏఐటీయూసీ బృందం సందర్శించింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉపమార్కెట్ నుంచి వచ్చే ఆదాయం ఖమ్మం జిల్లాకు వెళ్లే పరిస్థితి వలన, హమాలీలకు సౌకర్యాలు కల్పించడంలో మార్కెట్ యంత్రాంగం వైఫల్యం చెందిందని కార్మికులకు సమగ్ర చట్టం ద్వారా ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగితే 10 లక్షలు వరకు చెల్లించాలని, కార్మికులకు సంవత్సరానికి రెండు జతల బట్టలు ఇవ్వాలని , డిమాండ్ చేశారు.

మార్కెట్ యార్డ్ కోసం జిల్లా మంత్రులు స్థానిక శాసనసభ్యులు చొరవ చూపి తక్షణమే మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేయాలని, కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల రాములు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి sk నాగుల్ మీరా, ఏఐటీయూసీ మండల అధ్యక్ష కార్యదర్శులు, sk చాంద్ పాషా, గార్లపాటి శివకృష్ణ,ఏఐటీయూసీ నాయకులు పత్తిపాటి మహేష్, పత్తి మార్కెట్ మేస్త్రిలు, పోతురాజు బోడయ్య, మంద నరసింహారావు, పప్పులజాన్, పండు గతం బాబురావు మందా లక్ష్మీనారాయణ, ఇల్లంగి సుందర్రావు నరసింహారావు చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :