తెలుగు వెలుగు టీవీ - వార్తలు / ఖమ్మం : తమ్మిశెట్టి సురేష్,పంచాయతీ సెక్రటరీ ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణపురంలో చిన్న షెడ్ వేస్తుంటే, డానికి ఇంటి నెంబర్,బిల్డింగ్ పర్మిషన్ కోసం రైతు వేదిక వద్ద రూ 25,వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ దాడి చేసి పట్టుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ