Wednesday, 04 November 2026 06:04:06 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

తవిసిగుట్ట తండాలో ఆంజనేయ స్వామి గుడికి మోటర్ వితరణగా అందజేసిన ఊటుకూరు నాగేశ్వరరావు:

Date : 29 October 2024 05:24 PM Views : 799

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం అక్టోబర్ 29 (తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామపంచాయతీ లోని తవిసిగుట్ట తండాలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నీళ్లు లేక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని నీటి అవసరం ఉందని తెలుసుకున్న కరి వారి గూడెం గ్రామ నివాసి, సేవ తత్పరుడు, సత్య గాయత్రి ట్రేడర్స్ యజమాని ఊటుకూరు నాగేశ్వరరావు గుడి ప్రాంగణంలో ఉన్నటువంటి బోరులో కొత్తగా మోటార్ ఫిట్ చేయించారు. ఇదే గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు నెలల క్రితం బాడవ పోడు గ్రామానికి నీళ్ల సమస్య ఉండటం వలన వాళ్ళ కోసం కొత్తగామోటార్ ఫిట్ చేయించారు. కరివారిగూడెం కాలనీలో రామాలయం దగ్గర బోర్ వేయించారు. కరి వారి గూడెం గ్రామపంచాయతీలో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో నేనున్నానంటూ ముందుకు వస్తున్న సత్య గాయత్రి ట్రేడర్స్ అధినేత ఊటుకూరు నాగేశ్వరరావు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :