Wednesday, 04 November 2026 10:21:54 PM
# సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి యువజనోత్సవాల ఎంపిక పోటీలు.క్రీడల అధికారి వి. అనూష. # సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: ఏఐటీయూసీ డిమాండ్ # మురసు తుఫాను పంట నష్టం: రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. # లోతట్టు ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారిస్తాం: మేయర్ మూడ్ గణేష్. # ఆర్టీసీ కండక్టర్ ప్రవళిక మృతిపై సీపీఐ దిగ్భ్రాంతి: రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా. # పాములేరు వాగు వరద ఉధృతిని పరిశీలించిన ఎస్పీ రోహిత్ రాజు # కండక్టర్ ప్రవళిక మృతి బాధాకరం: కుటుంబానికి కోటి రూపాయల బీమా, ఉద్యోగం, ఇందిరమ్మ ఇల్లు.మంత్రి పొన్నం ప్రభాకర్. # మహిళా కండక్టర్ ప్రవళిక మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి # తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TDPS) విడుదల చేసిన తాజా వాతావరణ నివేదిక ప్రకారం ముఖ్యాంశాలు # భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్. # సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు.

2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

Date : 24 February 2026 08:24 PM Views : 278

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తేది 24.02.2026 రోజున తెలంగాణ గవర్నమెంట్ ఫార్మసీ ఆఫీసర్స్ అసోసియేషన్ (TGPOA) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డైనమిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత ఘనంగా, వైభవంగా మరియు విజయవంతంగా నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన Dr. Tukaram Rathod (DM&HO), అలాగే అతిథిగా హాజరైన Dr. Tejasree (DIO) చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ జరగడం జిల్లా కమిటీకి విశేష గౌరవాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర జాయింట్ సెక్రటరీ & జిల్లా చీఫ్ అడ్వైజర్ ఎల్. రాంచందర్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు ఎ. వేణుమాధవ్, జిల్లా కార్యదర్శి సౌమ్య శారోన్ , కోశాధికారి శ్రీమతి బి. లక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మురళి మోహన్ , ఉపాధ్యక్షులు శ్రీమతి శశికళ , పబ్లిసిటీ సెక్రటరీలు ఎ. అజయ్ కుమార్ మరియు ఎ. శ్రీలక్ష్మి, జాయింట్ సెక్రటరీ జి. పద్మ మరియు జిల్లా కమిటీ సభ్యుల సమన్వయంతో ఈ కార్యక్రమం అత్యంత క్రమబద్ధంగా నిర్వహించబడినది.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :