తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు.. వాగులు, వంకలు ఉధృతి. అత్యవసరమైతే తప్ప ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు: ఎస్పీ రోహిత్ రాజు.రహదారులపై వరద నీరు.. పలు చోట్ల పోలీసుల ముందస్తు ఆంక్షలు.తెగిపడిన విద్యుత్ తీగలు, స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరిక. పిల్లలను చెరువులు, వాగుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి.
Admin
తెలుగు వెలుగు టీవీ