తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం నియోజకవర్గం, సుజాతనగర్ మండలం,సీతంపేట బంజర గ్రామ పంచాయతి సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న గుగులోత్ జానకిరాం ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్ సొసైటీ చైర్మన్ మండే. వీరహనుంతరావు, యువజన నాయకులు అబీద్, కోటేష్, కోటి మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ