Wednesday, 16 September 2026 10:05:24 AM
# సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. # ఏజెన్సీ ప్రాంత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత టివిఆర్ చంద్రం.పుస్తకావిష్కరణ సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా. # ప్రభుత్వ లిఖితపూర్వక హామీతోనే ‘చలో హైదరాబాద్’ తాత్కాలిక వాయిదా: TGEJAC ఛైర్మన్ అమరనేని రామారావు. # చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం: టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగా సీతారాములు.

అయ్యప్ప దీక్షపరుల పాదయాత్రను ప్రారంభించిన డి.ఎస్.పి అబ్దుల్ రహిమాన్

Date : 24 November 2025 10:40 AM Views : 222

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం పట్టణం నడిబొడ్డున సజీవ గంగా నది వలె ప్రవహిస్తున్న ముర్రేడు వాగు ఓడ్డున వేoచేసి కొలువై ఉన్నట్టి శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి వారలకు పూర్తిస్థాయిలో మహోన్నతమైన,మహత్తరమైన దివ్య ఆలయాల సన్ని ధానమును నిర్మించ తలపెట్టి ది 25 /1/2015న దైవజ్ఞులచే నిర్ణయింప బడిన సుహుమూర్తము నకు భూమి లోపల 18 అడుగుల లోతున మూడు ఆలయాలకు వేదమంత్రాలు, స్వామి శరణు ఘోషల మధ్యన శంకుస్థాపన నిర్వహించి నేటి వరకు మొదటి స్లాబును పూర్తి చేసినారు. స్వామివారి ఆలయాలు మొదటి అంతస్తులో నిర్మింపబడతాయి. ఆలయ విశిష్టతలు: ప్రస్తుత సన్నిధాన నిర్మాణ ప్రాంగణానికి ఉత్తర దిశ నుండి ముర్రేడు వాగు ప్రవహించుచు ఆలయ ప్రాంగణాన్ని తాగుతూ తూర్పునకు అభిముఖంగా సాగి పోవుచున్నది. అలాగే కాశీలోని గంగా నది ఉత్తరం వైపు నుండి ప్రవహిస్తూ విశ్వేశ్వర ఆలయాన్ని తాకుచూ తూర్పునకు అభిముఖంగా సాగి పోవుచున్నది. కాశీలోని విశ్వేశ్వర ఆలయమునకు ఉన్నటువంటి వాస్తు ప్రస్తుతం ఈ ఆలయానికి మాత్రమే సంతరించ బడి ఉన్నది. కావున ఈ నూతన సన్నిధానము కూడా అనతి కాలములోనే దక్షిణ కాశీ లాగున విరాజుల్లుతుంది అనడములో అతిశయోక్తి లేదని ఋత్వికుల ఉవాచా . ముందస్తు జాగరుకలతో తరతరాలు నిలిచిపోయే విధమైన మహత్తరమైన సన్నిధానాన్ని నిర్మాణం చేయుచున్నారు. ఆలయ నిర్మాణంలో పాలుపంచుకోవడం అన్నది సమస్త దానము లలో కెల్లా అత్యున్నతమైనది కావున ప్రతి హిందువు, ప్రతి భక్తుడు తమ శక్తి కొలది స్వామి వారి ఆలయల నిర్మాణమునకు విరాళాలను అందజేసి తరించ వలసినదిగా, తాము చెల్లించిన విరాళముల కు తగు రసీదును తప్పనిసరిగా పొందవలసినదని విజ్ఞప్తి చేయుచున్నారు. కాగా సదరు సన్నిధాన నిర్మాణం త్వరితగతిన పూర్తి కావాలనే సంకల్పం తో జగన్నాధపురం పెద్దమ్మ తల్లి ఆశీస్సులు కోరుతూ కొత్తగూడెం, ముర్రేడు వాగు వద్ద నున్న అయ్యప్ప సన్నిధానం నుండి అనేకమంది దీక్షాపరులు పాదయాత్ర గా పెద్దమ్మ తల్లి దేవాలయానికి బయలుదేరిన సందర్భంగా కొత్తగూడెం సబ్ డివిషనల్ పోలీస్ ఆఫీసర్ షేక్. అబ్దుల్ రహమాన్, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు జెండా ఊపి పాదయాత్రను ప్రారంభించినారు. ఈ పాదయాత్ర లో సుమారు 200 మందికి పైగా దీక్షాపరులు పాల్గొనినారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :