తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : కమ్యూనిస్టులు ఉప్పులాంటి వారు..ఎన్ని మసాలాలు ఉన్నా.. ఉప్పు లేకపోతే వంటకు రుచి రాదని, సమస్యలు పరిష్కారం కోసం కమ్యూనిస్టులు పోరాడతారని ప్రశంసించారు.2024 లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిదంటే కారణం కమ్యూనిస్టులేనని, సమస్యలను కమ్యూనిస్టుల ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్లే తాము అధికారంలోకి వచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ