తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : డైరెక్టర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణ వారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరమ్మతులకు, మౌలిక సదుపాయాల కోసం జిల్లాలో ఉన్నటువంటి 14 జూనియర్ కళాశాలకు 3,31,15,000 విడుదల చేరడం జరిగింది అదేవిధంగా ప్రతి కళాశాలకు 10000 చొప్పున క్రీడా సామాగ్రి కొనుగోలు కోసం మరియు కళాశాల మెయింటినెన్స్ కోసం 14 కళాశాల గాను 316,000 రిలీజ్ చేయడం జరిగింది ఈ విషయమై జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి హెచ్ వెంకటేశ్వరరావు తెలియజేశారు ఇట్టి సమాచారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా వారు హర్ష వ్యక్తం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ