తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం కొత్తగూడెం చిల్డ్రన్స్ పార్క్ వద్ద అన్నపూర్ణ సేవాసమితి ఆధ్వర్యంలో చేపట్టిన అన్న సంతర్పణ కార్యక్రమంలో డాక్టర్ రంగారావుతో పాటు టిపిసిసి సభ్యుడు నాగ సీతారాములు పాల్గొన్నారు. అన్న సంతర్పణ చేయడానికి ముందుకు వచ్చిన ప్రముఖులకు వారి కుటుంబసభ్యులకు దేవుడి ఆశీస్సులు ఉండాలని, చేస్తున్న ప్రతి పనిలో విజయం చేకూరాలని ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్ళు వర్ధిల్లాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్తలు తాటిపల్లి శంకర్ బాబు, కొదుమూరి శ్రీనివాసరావు, కంబంపాటి రమేష్, గునపాటి ఆనంద్, జీవీ, వీరభద్రం, అచ్యుతం, నగేష్, అనంతం, సత్యనారాయణ, ఉమా మహేశ్వరరావు, పల్లపోతు శ్రీనివాస్, సాయి, లగడపాటి. రమేష్ పలువురు పురప్రముఖులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ