తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లో గ్రంథాలయం చైర్మన్ పసుపులేటి వీరబాబును ఓబిసి భద్రాద్రి జిల్లా అధ్యక్షులు అల్లాడి నరసింహారావు ఆధ్వర్యంలో కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ లో గల గ్రంథాలయంలో శాలువాతో సత్కరించి బొకే అందజేశారు ఈ కార్యక్రమంలో ఓ బి సి కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు అమడగాని జయప్రకాష్ జిల్లా జనరల్ సెక్రటరీలు రంజిత్ నాయుడు సైదుబాబు సుజాతనగర్ మండల అధ్యక్షుడు కసరబైన లక్ష్మణ్ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షుడు రేగళ్ల వీరబాబు బీసీ నాయకులు బొబ్బల వెంకట్ మైనారిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఎండి కరీం పాషా కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు ఎండి గౌస్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉస్మాన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ