తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాల్వంచ మండల పరిధిలోని దంతెలబోరు గ్రామపంచాయతీలో బుధవారం ఉదయం నుండి కురుస్తున్న భారీ వర్షానికి పంట పొలాలు నీట మునిగాయి. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు భారీ వర్షానికి వాగులు, వంకలు అలుగు పారుతున్నాయి.
Admin
తెలుగు వెలుగు టీవీ