తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : యువకుడిని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేసి సెల్‌ఫోన్ లాక్కొని, ఫోన్‌పే ద్వారా రూ.31,000 బదిలీ చేసుకున్న కేసులో ఆరుగురు నిందితులు అరెస్ట్. వారి వద్ద నుంచి 4 సెల్‌ఫోన్లు, రూ.13,000 నగదు స్వాధీనం. ప్రజలు అపరిచిత వ్యక్తులను నమ్మి మోసపోవద్దు. ఎలాంటి నేరం జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ సూచనలు.
Admin
తెలుగు వెలుగు టీవీ