తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. కొత్తగూడెం, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్వయంగా ఈ చెక్కులను అందజేయనున్నారు. లబ్ధిదారులందరూ సకాలంలో కార్యాలయానికి చేరుకోవాలని క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ