తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పూర్ణ మొబైల్ అధినేత యెల్దండి పూర్ణచందర్ రావు తండ్రి యెల్దండి పాపయ్య 6 వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ వద్ద తెలుగు వెలుగు TV యాడ్ ఎగ్జిక్యూటివ్ బానోతు శశి కుమార్, సిటీ కేబుల్ సీనియర్ యాడ్ ఎగ్జిక్యూటివ్ ఎస్.కె సద్దాం హుస్సేన్ పండ్లు పంపిణీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ