తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జనవరి 24 తెలుగు వెలుగు) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్మాకం నిర్వహించిన సి. ఎం కప్ రాష్ట్ర అథ్లెటిక్స్ చంపియన్షిప్ లో బద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెట్లు రాష్ట్ర పోటిలలో 30 పతకాలు సాదించి ఓవరాల్ చంపియన్షిప్ గెలుపొందిన సందర్బముగా భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరి కె.మహిధర్ ను 76వ రిపబ్లిక్ డే సందర్బముగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరు జితేష్ వి. పాటిల్ ప్రశంస పత్రం ప్రధానం చేసి అభినందించారు .ఈ సందర్బముగా జాతియ పోటిలలో సిల్వర్ మెడల్ గలుపొందిన శ్రీ తేజ ను అథ్లెటిక్ కోచ్ నాగేందర్ లను జిల్లా క్రీడల అధికారి ఎం.పరంధామ రెడ్డి ,జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జి .యుగంధరరెడ్డి , ఉపాధ్యక్షులు వై నాగేశ్వరరావు, ఈ.మొగిలి , జిల్లా ప్రధాన కార్యదర్శి రాజెందర్ ప్రసాద్, జిల్లా కోశాధికారి హుస్సేన్, జిల్లా సహాయ కార్యదర్శిలు బరిగెల భూపేష్,మట్టపర్తి రమేశ్,జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి .రాదా కృష్ణ ,వైస్ ప్రెశిడెంట్ ఎం.నరేష్ ,జాయంట్ సెక్రటరిలు గిరి ప్రసాద ,మల్లికార్జున్ కోశాధికారి బి.హనుమంతరావు అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ