తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం. ఆగస్టు 19. (తెలుగు వెలుగు )రాఖీ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం శేషగిరి భవన్లో సిపిఐ ఎన్ఎఫ్ఐ డబ్ల్యు అంగన్వాడి మహిళా సమైక్య నాయకురాళ్లు జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా కి, జిల్లా నాయకులకు రాఖీ రాఖీలు కట్టి అన్న చెల్లెల అనుబంధం గా స్వీట్స్ తినిపించడం జరిగినది ఈ కార్యక్రమంలో కరిష రత్నకుమారి, గోనెమణి , పొలమురి ధనలక్ష్మి, మద్దెల విజయలక్ష్మి, దార్ల లక్ష్మి, షమీమ్,లావణ్య, బుజ్జమ్మ, విమల, తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ