తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : కొత్తగూడెం జూన్ 27 గురువారం నాడు జరిగిన యాంటీ డ్రగ్స్ ఏవర్ నస్ ప్రాగ్రామ్ లో ప్రసంగించిన మన భద్రాథ్రి కొత్తగూడెం జిల్లా డయనమీక్ హీరోస్ యం,యల్,ఎ కూనంనేని సాంబశివరావు , కలక్టర్ జితేష్ పాటిల్ , యస్ పి రోహిత్ గార్లు మనకు దొరకడం చాలా అదృష్టం వీరి ప్రసంగ యువతకు చాలా అవసరం , యెందుకంటే నేటి యువత మత్తుకు బానిస అయి జీవితాలు ఆగమ్ చేసుకుంటున్నారు, మన జిల్లాకు యిలాటి అధికారులు వుండటం వల్ల చాలా వరకు గంజాయి నివారణ, అరాచకాలు, అవినీతి దోపిడీలు చాలా వరకు తగ్గాయి, పేద వారికి న్యాయం జరుగుతుంది, ప్రజల సమస్యల తో వచ్చిన వారికి పెండింగ్ లో పెట్టకుండా ప్రజల సమస్యలు తీర్చడమ్ ద్వారా ప్రజలు ఇబ్బంది లేకుండా వుంటున్నారు, పూర్తి గా డ్రగ్స్ ని నివారించి ఆదర్శ కొత్తగూడెం గా వుండాలని సిపిఐ, యన్ యఫ్ ఐ డబ్ల్యూ, నుండి కోరుకుంటున్నాము, ఈ కార్యక్రమంలో కరిష రత్నకుమారి, బులక్ష్మి, నిర్మల, దార్ల లక్ష్మి, బాగ్యలక్ష్మి, మద్దెల విజయలక్ష్మి షమీమ్, శాంతి, లావణ్య, రమదేవి, కేసర్, బుజ్జమ్మ, సునీత, రమ, లత, వసంత తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ