తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కాలరీస్ కంపెనీ పాలిటెక్నిక్ కళాశాల నస్పూర్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 300 అడ్మిషన్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గుండా శ్రీనివాస్ తెలిపారు. సివిల్- 60, కంప్యూటర్ 60, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 60, మెకానికల్ -60, మైనింగ్ - 60 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పాలీసెట్లో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ