తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సోమవారం ప్రజావాణి రద్దు: భద్రాద్రి కలెక్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో రేపు జరగనున్న ప్రజావాణి కార్య క్రమాన్ని రద్దు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యా య ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియలో నిమగ్నమై ఉండటంతో సోమవారం జరగనున్న ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కావున ప్రజలు గమనించి అర్జీలు ఇవ్వడానికి కలెక్టరేట్కు రావద్దని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ