తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ ఇందిరకాలనీకి చెందిన కొమ్ము రామకృష్ణ(45)కు కడుపు నొప్పి రావడంతో గత నెలలో కొత్తగూడెంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు 24 గంటల కడుపు నొప్పి వచ్చిందని వైద్యులు 26వ తేదీన శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత ఇన్ఫెక్షన్ కారణంగా రామకృష్ణ తీవ్ర అస్వస్థత పాలయ్యారు. దీంతో కుటుంబీకులు ఈ నెల 11న హైదరాబాద్లోని నిమ్స్ చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ రామకృష్ణ శుక్రవారం మృతిచెందాడు.
Admin
తెలుగు వెలుగు టీవీ