తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పినపాక మండలం బందగిరి నగర్ లో బుధవారం పోడు భూముల వివాదం తారాస్థాయికి చేరింది. అటవీ భూముల రక్షణ కోసం అధికారులు, సాగు భూమి కోసం రైతులు పట్టుబట్టడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. అధికారులు జేసీబీలతో కందకాలు తవ్వడం ప్రారంభించడంతో రైతులు తమకు ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవద్దని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ