తెలుగు వెలుగు టీవీ - వార్తలు / హైదరాబాదు : నూతన సంవత్సరం సందర్భంగా హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని కలిసిన టీపీసీసీ జనరల్ సెక్రెటరీ నాగా సీతారాములు వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ