తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : చండ్రుగొండ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. ఎర్రుపాలెం మండలం కొత్తపాలెంకి చెందిన సతీశ్ కుమార్(43) అయ్యప్ప మాల ధరించాడు. కాగా నిన్న వారు భద్రాచలంలో సీతారాముల దర్శనానికి బైక్పై వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బైక్ అదుపు తప్పి ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకుల తలలు పగిలిపోవడంతో స్పాట్లోనే మృతిచెందారు.
Admin
తెలుగు వెలుగు టీవీ