తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా కలకలం మొదలైంది పాల్వంచ కేటీపీఎస్ కార్యకర్మగారంలో పనిచేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు హాస్పిటల్ డాక్టర్లు నిర్ధారన చేశారు. ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాల్సిందిగా చీఫ్ ఇంజనీర్ ఆదేశలు జారీ చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ