తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జెండా ఆవిష్కరించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కాపుకృష్ణ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముఖ్య ప్రధాన కార్యదర్శి. భారత రాష్ట్ర సమితి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో రామవరం సెంటర్ కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ రామవరం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆఫీస్ లలో బి ఆర్ ఎస్ పార్టీ 26 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య కార్పొరేట్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తుమ్మ శ్రీనివాస్ కార్పొరేటర్ సాగర్ మాజీ వార్డ్ కౌన్సిలర్లు వేముల ప్రసాద్ బాబు, బండారి రుక్మంగాధర్ రావు, అంబుల వేణుగోపాల్,హుస్సేన్ మాజీ సర్పంచ్ గుమ్మడి సాగర్, టీబీజీకేఎస్ నాయకులు మహేందర్ నమిల్ల వెంకటేశ్వర్లు, సూరజ్ సూర్యనారాయణ రాజేష్ జైపాల్, సూరిబాబు, ఖాజా,ముద్దంగుల మహేష్, పూర్ణచంద్రరావుమనోజ్,షమ్మీ,, నగేష్,షరీఫ్ సుందర్ పాషి, బషీర్ బాబుజాన్, అక్బర్, రాజేందర్, చంద్రయ్య, అశోక్, బుద్ది మధు, దుబ్బ మధు,కన్ని శివకుమార్ జగడం కిరణ్,, కిరణ్, యశ్వంత్,సిద్దు, షోయబ్ అమన్, రాజు,లచ్చి రామ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ