తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు పాల్వంచ పట్టణం పరిధిలోని గాంధీనగర్ 44వ డివిజన్లో 1951 వ సంవత్సరంలో పెద్ద పాల చెట్టు కింద వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం నెల రోజులు పాటు జరిగే పూజా కార్యక్రమంలో భాగంగా శ్రావణమాసం మూడవ ఆదివారం సందర్భంగా పూజలను అత్యంత ఘనంగా నిర్వహించారు భక్తులు అమ్మవారికి పానకాలు కోడిపుంజులు మేకపోతులతో మొక్కులు చెల్లించుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో పూజారి గడ్డం భాస్కర్ దాసు ఆలయ ధర్మకర్త చింతలచెరువు రామ్మూర్తి దంపతులు సిహెచ్ శకుంతల గారి దంపతులు దాట్ల ముత్తమ్మ గారి దంపతులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కరుణాకటాక్షాలకి పాత్రులైనారు అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించినారు
Admin
తెలుగు వెలుగు టీవీ