Wednesday, 04 November 2026 08:15:59 AM
# సింగరేణికి జాతీయ గౌరవం - 5 గనులకు ఫైవ్ స్టార్ రేటింగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభినందన. # మేడి అఖిల్ హత్య కేసు. మరో ముగ్గురు నిందితుల అరెస్ట్. # ముదిరాజ్ కులాన్ని బీసీ–ఏలో చేర్చొద్దు: మేదరి సంఘం డిమాండ్. # నల్గొండ AIKS మహాసభకు భద్రాద్రి నుంచి 4 వేల మంది - సుదర్శన్ పిలుపు. # కొత్తగూడెంలో పీఎం శ్రీ జిల్లాస్థాయి క్రీడా పోటీలు విజయవంతం. # హామీ గడువు ముగిసినా ఉద్యోగాలు రాలేదు - ఎమ్మెల్యేకు సింగరేణి బాధితుల వినతి. # కొత్తగూడెంలో తెలంగాణ రక్షణ సేన లోకి మహిళలు. # భద్రాద్రి జిల్లాలో రెడ్ అలర్ట్ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు. జిల్లా కలెక్టర్ అంకిత్. # రూ.50 లక్షల పరువు నష్టం పరిహారం కోరుతూ జర్నలిస్టు మహమ్మద్ ఫహీమ్‌కు లీగల్ నోటీసు. # చాతకొండ 6వ బెటాలియన్‌లో మెన్ బ్యారెక్స్ నిర్మాణానికి ఎస్పీ భూమి పూజ. # విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, సురక్షిత తాగునీరు అందించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్. # పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్. # భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర వర్షాభావం - 21 మండలాల్లో లోటు. # ఢిల్లీలో ఇండియా కూటమి సభకు హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నాగ సీతారాములు యాదవ్. # పాల్వంచ పెద్దమ్మ గుడిలో టెండర్ కం వేలం పూర్తి. # జాతీయ కుంగ్ ఫూ కరాటే పోటీల్లో సత్తా చాటిన భద్రాద్రి చిన్నారులు - పతక విజేతలను అభినందించిన ఎస్పీ రోహిత్ రాజు. # ఎస్పీ రోహిత్ రాజు చేతుల మీదుగా పునరుద్ధరించిన పోలీస్ నిర్మాణాల ప్రారంభం. # రైతులే దేశానికి వెన్నెముక: మేయర్ గణేష్ # కాకర్ల గ్రామానికి కోరమండల్ కంపెనీ సహకారంతో ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు.

అభివృద్ధికై కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థిని గెలిపించండి : న్యాయవాది మారపాక రమేష్ కుమార్

Date : 10 December 2025 04:46 PM Views : 382

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చుంచుపల్లి బాబు క్యాంప్ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ రాష్ట్ర సభ్యులు మారపాక రమేష్ కుమార్ అన్నారు.బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి బాబుక్యాంపు ఎనిమిదవ వార్డు నుంచి కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థి ముక్కెర శ్రీనివాస్ గెలుపు కొరకు వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ బాబుక్యాంపు తొ పాటు ప్రతీ గ్రామపంచాయతీలో అభివృద్ధిని వేగవంతం చేయడానికి కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్ధులను గెలిపించాలన్నారు.8వ వార్డ్ నుంచి ముక్కెర శ్రీనివాస్ @ గొల్ల శ్రీనివాస్ నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో కృషి చేస్తున్నారని గ్రామాభివృద్ధిపై కట్టుబాటు,గ్రామ ప్రజలకు మరింత సేవా చేసేందుకు సీరియల్ నంబర్ 2 గ్యాస్ స్టౌవ్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి గొల్ల శ్రీను,శివ జ్యోతి,ప్రకాశ్,బాబ్జీ,జెల్లీ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :