తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. శుక్రవారం రాత్రి10:00 గంటలకు గోదావరి నీటిమట్టం 38.5 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు ఇంకా నీటిమట్టం పెరుగుతుందని సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. వరద నీరు స్నానఘట్టాల వరకు చేరింది.
Admin
తెలుగు వెలుగు టీవీ