Saturday, 19 September 2026 08:53:17 PM
# లోక కల్యాణమే లక్ష్యంగా పాదయాత్ర సాగాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్.

16 వ డివిజన్లలో ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక పై ప్రతిజ్ఞ

Date : 06 March 2026 04:59 PM Views : 514

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మన డివిజన్ అభివృద్దే మన ధ్యేయం - మునిగడప పద్మ కొత్తగూడెం (కార్పొరేషన్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా డ్వాక్రా మహిళలు, మున్సిపల్ సిబ్బంది, అధికారులు ప్రజలు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మున్ముందు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ,సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఈ సీజన్లో పరిశుభ్రత కార్యక్రమాన్ని వారం రోజులపాటు ఏర్పాటు చేసుకొని మనం పరిసర ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని ప్రభుత్వ ఇచ్చిన కార్యక్రమాన్ని మనమందరం పాల్గొని మన 16 వ డివిజన్లో సీజనల్ వ్యాధుల రహిత డివిజన్ గా మనం ప్రకటించుకోవాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు .99 రోజులపాటు ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్, పరిశుభ్రత- పచ్చదనం తో పాటుగా డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రభుత్వం చేపడుతుందని వివరించారు. కార్యక్రమంలో డివిజన్ ఆఫీసర్ శివరాం, జవాన్ ప్రభుదాసు, ఆర్పీలు మేడిపల్లి కవిత ,బానోతు జానకి ,మరియు ఓబీలు, డాక్రా మహిళ సంఘాల సభ్యులు, డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :