తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మేయర్ అభ్యర్థిగా సుజాతనగర్ 20వ డివిజన్ కార్పొరేటర్ మూడ్ గణేష్ పేరును సీపీఐ అధిష్ఠానం ఖరారు చేసింది. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా మేయర్ పీఠాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడత అవకాశం సీపీఐకి దక్కింది. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న ఆయన అభ్యర్థిత్వానికే పార్టీ మొగ్గు చూపింది.
Admin
తెలుగు వెలుగు టీవీ