Thursday, 17 September 2026 08:30:20 PM
# మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి.

జూలూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ముందస్తు బతుకమ్మ సంబరాలు

Date : 20 September 2025 06:38 PM Views : 617

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం సెప్టెంబర్ 20) : జూలూరుపాడు జిల్లా ప్రాథమిక పాఠశాలలలో, ఉపాధ్యాయులు మరియు విద్యార్థినులు కలిసి వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సంబరాలు పాఠశాలల సంస్కృతి, సంప్రదాయాలను తెలుపుతాయి మరియు విద్యార్థులలో ఉత్సాహాన్ని నింపుతాయి. సంబరాలు మహిళా ఉపాధ్యాయురాలు మరియు బాలికలు చాలా సంతోషంగాను ఘనంగా సంబరాలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా పాఠశాలలోని సీనియర్ సహో ఉపాధ్యాయులు శ్రీ రామిశెట్టి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు అందరూ కలిసి ఘనంగా సన్మానించడం జరిగినది. తదుపరి శ్రీరామ్ శెట్టి శ్రీనివాసరావు తాను చదువుకున్న పాఠశాలకు వితరణగా బ్లూటూత్ సౌండ్ సిస్టం ను పాఠశాలకు డొనేట్ చేయడం జరిగినది అందుకు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా శ్రీనివాసరావు కి ధన్యవాదాలు తెలియజేశారు. సార్ కి పాఠశాల మీద ఉన్న మమకారం ప్రేమ గౌరవం ఆప్యాయత అనురాగాన్ని పిల్లల మధ్య తను ఆనంద భాష పాలతో తన సంతోషాన్ని వెల్లబుచ్చారు మరి కొద్ది రోజు మరి కొన్ని నెలల్లో రిటైర్మెంట్ కాబోతున్న తరుణంలో మరి వారు సబ్జెక్టులలో గత ఐదు సంవత్సరాల నుండి మ్యాచ్ సబ్జెక్టులో 100 కి 100% ఫలితాలు సాధిస్తూ ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తూ తనకు పాఠశాల మీద ఉన్న మమకారాన్ని చాటుతున్నారు ఈరోజు బతుకమ్మ ఉత్సవాలు సందర్భంగా అందరూ కలిసి సార్ని ఘనంగా సన్మానించి తదుపరి బతుకమ్మ ఉత్సవాలను నిర్వహించుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి లక్ష్మీనరసయ్య తెలియజేశారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :