Thursday, 17 September 2026 12:43:06 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

అనంతారం గ్రామాన్ని సందర్శించిన జిల్లా వైద్యాధికారి

Date : 20 December 2024 08:52 PM Views : 888

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూలూరుపాడు మండల పరిధిలోని అనంతారం గ్రామంలో జిల్లా వైద్యశాఖ అధికారి డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ సందర్శించడం జరిగింది. ఈ సందర్శనలో భాగంగా ఈ అనంతారం గ్రామంలో అధికస్తులు కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడకుండా వారి ఆహారపు అలవాట్లు జీవనశైలి విధానంలో మార్పులు రావాలని తగు సూచనలు ఇచ్చారు అదేవిధంగా తాగేటువంటి నీరు నీటి నమూనాను సేకరించి పరీక్షించడం జరిగింది. త్రాగునీరు శాంపిల్స్ సాధారణంగా నిర్ధారణ అయినది. త్రాగు నీటిలో ఏ విధమైనటువంటి క్లోరైడ్ గానీ ఫ్లోరైడ్ గాని బార లోహాలు అయినటువంటి lead గాని Lithium గాని లేవని తేలింది. అదేవిధంగా పంచాయతీ శాఖతో కలిసి ఇంకా తగు 10 రకాల నీటి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా రక్తపు నమూనాలను కూడా సేకరించమని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు మద్యం, పాను, గుట్కాలు, జర్దాలు బారినపడకుండా మెరువైనటువంటి జీవన విధానాలను పాటించాలని ఆదేశించడం జరిగింది. అదేవిధంగాRmp pmp luవారి వారి స్థాయిని మించి వైద్యం చేయరాదని ఆదేశించడం జరిగింది. అధికంగా యాంటీబయాటిక్స్ అధిక మోతాదులో ఒకే రోజు రెండు మూడు డోసులు సిఫారసు చేయడం పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ ఎక్కువగా ఇవ్వడం స్థిరాయిడ్ ఇంజక్షన్లు ఇవ్వడం ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడం వారి స్థాయికి మించి వైద్యం ఇవ్వడం వలన కిడ్నీలు త్వరగా డ్యామేజ్ అయ్యే ఎటువంటి ప్రమాదం ఉంది.ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ బాలాజీ నాయక్ , జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ NCD డాక్టర్ మధు వరుణ్ , మండల వైద్యాధికారి డాక్టర్ బి వెంకటేశ్వర్లు ,కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు రామకృష్ణ , ANm సావిత్రి మరియు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :