తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 5 తెలుగు వెలుగు) జూలూరుపాడు మండలంలో వినోబా నగర్ వద్ద సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్ కు భూములు ఇచ్చిన రైతులంతా దేవుళ్ళతో సమానమని వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు . భూములు ఇచ్చిన రైతులకు నష్టపరిహారం కింద డబ్బులు మరియు గోదావరి జలాలు ఒకేసారి వచ్చాయని, నీళ్ళు జూలూరుపాడు మండలం లోకి వచ్చిన సందర్భంలో ప్రజల కళ్ళల్లో ఆనందాలు కనిపిస్తున్నాయి అన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ