తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ.టీపీసీసీ జనరల్ సెక్రటరీ నాగాసీతారాములు.ఈ రోజు రాఖీ పౌర్ణమి పర్వదినం సందర్భంగా నా ప్రియమైన చెల్లెమ్మలు అనసూర్య, జ్యోతి ల చేతుల మీదుగా రాఖీ కట్టించుకోవడం ఎంతో సంతోషాన్ని, ఆత్మీయతను కలిగించింది.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా ప్రతి అక్కా చెల్లెమ్మకు హృదయపూర్వక రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.అన్నాచెల్లెళ్ల ఈ పవిత్ర బంధం ఎల్లప్పుడూ ఇలాగే ప్రేమానురాగాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.
Admin
తెలుగు వెలుగు టీవీ