Saturday, 19 September 2026 12:41:17 PM
# హమారా ప్రసాద్ ను UAPA చట్టం కింద శాశ్వతంగా జైల్లోనే ఉంచాలి. మద్దెల శివకుమార్. # ఎస్‌ఆర్‌ ప్రైమ్‌ స్కూల్‌లో షీ టీమ్‌–భరోసా అవగాహన కార్యక్రమం. # వెదురు పెంపకాన్ని ప్రోత్సహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ # మోదీ 76వ జన్మదినం సందర్భంగా బిజెపి పట్టణ అధ్యక్షులు విద్యాసాగర్ ఆధ్వర్యంలో సత్యసాయి ఆశ్రమంలో సేవకార్యక్రమం # శ్రీనగర్ ఐదవ వీది లో శ్రీ లక్ష్మీ గణపతి మండపంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ప్రత్యేక పూజా. # అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు. ఉపా చట్టం నమోదు చేయాలి. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్. # విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవు- నగర మేయర్ మూడ్ గణేష్. # జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు.

జూలూరుపాడు మండల పరిధిలో పని ప్రదేశాలు, CSP నిర్మాణాన్ని పరిశీలించిన APD కొత్తగూడెం విజయ భాస్కర రెడ్డి

Date : 23 March 2026 04:38 PM Views : 273

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : జూలూరుపాడు మండల పరిధిలో సోమవారం పని ప్రదేశాలు, CSP నిర్మాణాన్ని పరిశీలించిన APD కొత్తగూడెం విజయ భాస్కర రెడ్డి . జూలూరుపాడు నర్సరీలో పనులను మొక్కల పెరుగుదలను పరిశీలించారు. మండల పరిధిలో మాచినేని పేట తండా గ్రామస్తులు జూలూరుపాడు ఎర్ర చెరువులో చేస్తున్న పూడికతీత పనిని, మస్టర్లను పరిశీలించి, మార్కింగ్, కూలీలకు వస్తున్న వేతనాలను, పని ప్రదేశాల వద్ద కూలీలకు కల్పిస్తున్న కనీస వసతులను అక్కడ పనిచేస్తున్న కూలీలను అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశం వద్ద భోజనాలు చేస్తున్న కూలీలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పని ప్రదేశం వద్ద భోజనాలు చాలా మంచి పద్దతిగా కొనియాడారు. పడమటి నర్సాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సేవాలాల్ గుట్టపై జరుగుతున్న Staggered Trenches పనిని, మస్టర్లను పరిశీలించి డిమాండ్ పెట్టి పనికి రాని కూలీలందరూ పనికి హాజరు కావాలని, ప్రతీ 2 రోజులకు ఒకసారి పంచాయతీ కార్యదర్శి పని ప్రదేశాన్ని, మస్టర్లను పరిశీలించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వం నుంచి అందాల్సిన కూలీల చెల్లింపులు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే వారి వారి ఎకౌంట్ నెంబర్లకు జమవుతాయని తెలిపారు అనంతరం CSP ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. తదనంతరం ఉపాధి సిబ్బందికి సూూచనలు చేశారు. ఈ కార్యక్రమంలొ ఎంపీడీఓ తాళ్ళూరి రవి , APO రామారావు, EC సైదులు, పంచాయతీ కార్యదర్శులు ఖాదర్ వలీ, హారిక, FA లు రమేష్, రవి, మేట్లు మరియు ప పడమటి నర్సాపురం సర్పంచ్ సంగం లక్మీ కుమారీ పాల్గొన్నా రు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :