తెలుగు వెలుగు టీవీ - వార్తలు / చండ్రుగొండ : అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో శుక్రవారం నాలుగేళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. వీధి కుక్కల బెడద చిన్నారులకు, ప్రజలకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి, ఈ సమస్యను పరిష్కరించాలని, తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ