తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం అదనపు ఎస్పీ (ఆపరేషన్) గా బాధ్యతలు స్వీకరించిన జి. నరేందర్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఈశ్వరీయ బహుమతి అందించిన బ్రహ్మా కుమారి రాజయోగ శిక్షణా కేంద్ర నిర్వాహకులు సోదరి రాజయోగిని మహేశ్వరి, అంజలి మరియు సభ్యులు ఋషి, మురళి
Admin
తెలుగు వెలుగు టీవీ