తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సముద్రాల క్రాంతి విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య్యల కోరత, మోలిక పసతుల సమస్యలను పరిష్కరించాలని, సింగరేణి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు డీ. వీరన్న తెలిపారు. మహిళల భద్రత, సామాజిక న్యాయం, యువతకు ఉపాధి అవకాశాల కోసం పోరాడతామని రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి చైతన్య అన్నారు. కార్యక్షుపంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ