తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రకృతి హరిత దీక్షలో భాగంగా శ్రీ దాసాంజనేయ స్వామి వారి ఆలయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజునీ పురస్కరించుకొని మొక్కను నాటి శుభాకాంక్షలు తెలిపినారు.ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డో నర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు జే బి బాలు, హరికృష్ణ మరియు వారి కుటుంబసభ్యులు, ప్రకృతి హరిత దీక్ష వ్యవస్థాపకులు మొక్కల రాజశేఖర్ 2017 సంవత్సరం నుండి ప్రముఖుల పుట్టిన రోజులకి మొక్కలు నాటడం ప్రారంభించడం జరిగిందని తెలిపిన రాజశేఖర్. ఈ కార్యక్రమంలో ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షుడు బరిగెల భూపేష్, సామర్ల సమ్మయ్య, అన్నవరం, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ