తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యు లు ఆరుగురు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు దళంలో వివిధ స్థాయిలో పని చేస్తున్న వారు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు చెప్పారు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. దళం నుంచి బయటకు వచ్చి ప్రశాంతమైన జీవనాన్ని గడపాలని సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ