Wednesday, 16 September 2026 09:50:39 PM
# జమేదార్ బంజర నుంచి జ్వలించిన పోరాట జ్యోతి సోయం గంగులు.ఎస్.కె. సాబీర్ పాషా, సిపిఐ జిల్లా కార్యదర్శి, భద్రాద్రి కొత్తగూడెం. # సాయుధ పోరాట స్ఫూర్తితో కదులుదాం.అమరుల త్యాగాలు చిరస్మరణీయం.సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్. # వాలీబాల్‌,బాస్కెట్‌బాల్‌లో క్రీడా సందడి, కొత్తగూడెం, సత్తుపల్లి ఏరియాల సంయుక్త ఆధ్వర్యంలో వాలీబాల్, బాస్కెట్‌బాల్ పోటీలు. # సాయుధ పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం. సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య. # పాఠశాల సిబ్బందికి వాటర్ డిస్పెన్సర్ అందజేసిన రిటైర్డ్ రికార్డు అసిస్టెంట్ వెన్న ఉదయ సేత్. # బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యములో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నందు ఇంజనీర్స్ డే వేడుకలు. # సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించొద్దు.టీజీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్. # క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు.ప్రపంచ రికార్డుతో పాల్వంచ పట్టణానికి ఖ్యాతి.అభినందన సభలో కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # హేమచంద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో షీ టీమ్‌ ఎస్‌ఐ రమాదేవి ఆధ్వర్యంలో మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతపై అవగాహన కార్యక్రమం. # గౌతమ్‌పూర్, 8 ఇంక్లైన్ కాలనీ గణపతి మండపం వద్ద శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి నవరాత్రుల ఉత్సవాలు # కుట్టుమిషన్ల శిక్షణ సర్టిఫికెట్స్ పంపిణి. సర్టిఫికెట్స్ పంపిణీ చేసిన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మట్టి విగ్రహాలను పూజిద్దాం - పర్యావరణాన్ని రక్షిద్దాం : విశ్వామిత్ర చౌహాన్. # ఖమ్మంలో జరుగు తెలంగాణ రాష్ట్ర జనసేన శంఖరావ మహాసభను జయప్రదం చేయండి. జనసేన పార్టీ నాయకులు:మోదుగు జోగారావు. # విద్యార్థులు లలిత కళల వైపు దృష్టిసారించాలి.భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. # పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సత్వర పరిష్కారం చూపాలి.అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ # రైస్ మిల్లుల సమస్యలను పరిష్కరించండి. రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి. # భూ సేకరణ పనులు,సర్వే త్వరితగతిన పూర్తి చేయాలి : భద్రాద్రి జిల్లా కలెక్టర్ అంకిత్ # భారతీయ వైద్య విధానానికి పూర్వ వైభవం తీసుకురావాలి. శైవక్షేత్ర పీఠాధిపతి శివ స్వామీజీ. # నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం.ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. # కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో ఏర్పాటు చేసే చర్యలు వేగవంతం చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్.

కళా ఉత్సవ్ విజేతలు జాతీయస్థాయిలో రాణించాలి. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్.

Date : 17 September 2025 07:08 PM Views : 553

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాస్థాయిలో విజేతలై రాష్ట్రస్థాయికి ఎన్నిక కాబడిన కళా ఉత్సవ విజేతలు మంచి సామర్ధ్యాన్ని ప్రదర్శించి జాతీయస్థాయిలో కూడా ప్రతిభ కనబరచాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లాస్థాయి కళా ఉత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ కళలు పిల్లలలో మానసిక ఆనందాన్ని నింపడమే కాక అనేక రకాలైన నైపుణ్యాలను పెంపొందిస్తాయని, మన సంస్కృతి సాంప్రదాయాలకు వారదులుగా నిలబడతారని తెలిపారు. రెండవ రోజు విజేతలకు బహుమతులు కూడా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లా స్థాయి కళా ఉత్సవ్ విజేతలకు శుభాభినందనలు తెలియజేస్తూ, విజయవంతం అవ్వడానికి కృషిచేసిన అందరికీ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ కోఆర్డినేటర్లు నాగరాజశేఖర్, సతీష్ కుమార్, సైదులు పాల్గొన్నారు. రెండవ రోజు విజేతలు: విజువల్ ఆర్ట్స్ త్రీడి: ప్రధమ: బి. సుగంధిని, నవభారత్ పబ్లిక్ స్కూల్, ద్వితీయ: బి.nహర్షిత, బిపిఎల్ స్కూల్ సారపాక, విజువల్ ఆర్ట్స్ గ్రూప్; ప్రధమ: కేజీబీవీ అన్నపురెడ్డిపల్లి, ద్వితీయ: నవభారత్ పబ్లిక్ స్కూల్ పాల్వంచ. గాత్ర సంగీతం సోలో ప్రధమ: సేవిత శ్రీ వైష్ణవి, నవభారత్ పబ్లిక్ స్కూల్, ద్వితీయ: కే.శ్రీనిధి, బిపిఎల్ స్కూల్ సారపాక, గాత్ర సంగీతం గ్రూప్ ప్రథమ: నవభారత్ పబ్లిక్ స్కూల్ పాల్వంచ. ద్వితీయ: బిపిఎల్ స్కూల్ సారపాక. వాద్య సంగీతం-మెలోడీ ప్రధమ: డి. భావన, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అశ్వాపురం ద్వితీయ: ఎం.వర్షిత్, రెజీనా కాన్వెంట్, పాల్వంచ.ప్రోత్సాహక బహుమతి: ఎం ప్రణవ్ కుమార్, త్రివేణి స్కూల్. వాద్య సంగీతం -రిథమిక్ ప్రధమ: జి అభినవ్ భవన్, అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అశ్వాపురం. వాద్య సంగీతం గ్రూప్: ప్రధమ: అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ అశ్వాపురం. సాంప్రదాయ కథలు: ప్రథమ: తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ భద్రాచలం. ద్వితీయ: నవభారత పబ్లిక్ స్కూల్ పాల్వంచ.ఈ పోటీలలో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థిని విద్యార్థులు రాష్ట్రస్థాయిలో జరిగే కళా ఉత్సవ పోటీల్లో పాల్గొంటారని డీఈవో తెలిపారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :