తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ముత్యాలమ్మ తల్లి మొదటి ఆదివారం అత్యంత వైభవంగా అత్యంత భక్తి తో అమ్మవారికి మొక్కులు కోళ్లు పొంగలి కొబ్బరికాయలు చింత వైభవంగా సమర్పించినారు మన 44వ డివిజనల్ కార్పొరేటర్ వీసా శెట్టి విశ్వేశ్వరరావు దంపతులు ఆదాం దంపతులు ముత్యాలమ్మ ధర్మకర్త గంగాపూర్ నాగేశ్వరావు కేసు పాక వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు వివిధ వాదాల్లో ఉన్న అందరూ వారి పేరు తెలవదు అందరూ అమ్మవారికి బోనం సమర్పించినారు
Admin
తెలుగు వెలుగు టీవీ