తెలుగు వెలుగు టీవీ - వార్తలు / మణుగూరు : బ్రీత్ అనలైజర్ టెస్టులు చేయవద్దని ఆర్టీసీ ప్రైవేటు బస్సు డ్రైవర్లు సోమవారం ఉదయం మణుగూరు డిపో ఎదుట ఆందోళన చేపట్టారు. టెస్టుల పేరుతో ఆర్టీసీ యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపించారు. టెస్టులు చేయడానికి నిరసిస్తూ ఈరోజు బస్సులను బంద్ చేశారు. కాగా ప్రమాద రహిత ప్రయాణం కోసం టెస్టులు తప్పనిసరి అని డిపో మేనేజర్ వెల్లడించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ