తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ గడప రాజయ్య ఆధ్వర్యంలో మణుగూరు నుండి కొత్తగూడెం ఏరియా కు ట్రాన్స్ఫర్ మీద వచ్చిన పర్సనల్ మేనేజర్ తిరుపతిని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో కాపు కృష్ణ ముఖ్య ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఏ సమస్య అయినా పారదర్శకంగా పరిష్కరించాలని ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని తిరుపతి గారిని కోరడం జరిగింది. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ సభ్యులు వసికార్ల కిరణ్, కాగితపు విజయ్ కుమార్ , బూర్గుల రవికుమార్ , మాదాసు ఈశ్వరయ్య, ఫిట్ సెక్రటరీ సూరజ్, వెంకటేశ్వర్లు, మురళి,విద్యాసాగర్, శ్రీకాంత్, తిరుపతి, అన్వర్,రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ