తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం పట్టణ మాజీ టిడిపి అధ్యక్షులు మాజీ 22వవార్డ్ కౌన్సిలర్ అయిన ఎస్కే మసూద్ భౌతికాయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, కార్పొరేషన్ చైర్మన్ మూడు గణేష్, సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి sk సాబీర్ పాషా. మసూద్ పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
Admin
తెలుగు వెలుగు టీవీ